అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ
1947 ఆగష్టు 29న... *ప్రపంచ మేధావి* *బాబాసాహెబ్ డాక్టర్ :బి. ఆర్. అంబేద్కర్* గారి అధ్యక్షతన.. భారత రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తన రాజ్యాంగం ద్వారా..చీకటి లో మగ్గి ఉన్న భారత్ కు సూర్యోదయం అందించిన గొప్ప మేధావి. ప్రపంచంలో నే అతున్నతమైన మానవ హక్కుల కల్పనకు పెద్ద పీట వేసిన ఇండియా రాజ్యాంగం మనదే... దేశం లోని పౌర సమాజానికి స్వేచ్చ. సమానత్వం.సౌబ్రాతృత్యం పునాది గా సోషల్ జస్టిస్ రాజ్యాంగం ను...