విప్లవ వీరునికి సంస్మరణ సభ
నేటి సత్యం విప్లవ వీరునికి సంస్మరణ సభ నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 29 సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ తేది: 30.08.2025. రేపు శనివారం రోజున ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల...