జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన మహా నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి!!
నేటి సత్యం. ఆగస్టు 30 నమ్మిన సిద్ధాంత కోసం జీవితమంతా పనిచేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 30 నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్...