ఆకాశంలో వింత.. గణపతి రూపంలో మేఘాలు!!
ఆకాశంలో వింత గణపతి రూపం లో మేఘాలు మహబూబునగర్ ప్రతినిధి/ రవిశంకర్ ఆగస్టు 31 (ప్రజా ప్రతిభ) ఆకాశంలో అద్భుతం కనిపించింది వినాయక చవితి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆకాశంలో వినాయకుడు మేఘాల రూపంలో దర్శనం ఇచ్చాడు. ఈ వింతను అద్భుతాన్ని ప్రజలు వీక్షించి పరవశించిపోయారు. వినాయకుడు దేశ ప్రజలకు మేఘాల రూపంలో కనిపించడం పట్ల ప్రజలు వినాయకుని కళ్లారా చూసి దర్శనం చేసుకున్నారు. దైవభక్తిని ప్రజలు చాటుకున్నారు....