ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం 250 మంది దుర్మరణం
భారీ భూకంపం.. 250 మంది మృతి అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదైన తీవ్రత ఈ ఘటనలో 250 మంది మృతి చెందగా మరో 800 మంది పైగా గాయపడినట్లు సమాచారం ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని రకాల అండగా ఉంటామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు అన్ని రకాల ఆదుకుంటామని ప్రధాని అన్నారు