న్యాలాట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 240లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు పంచాలి
నేటి సత్యం చేవెళ్ల సెప్టెంబర్ 1 న్యాలాట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 240 లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు పంచాలి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో న్యాలట గ్రామ రెవెన్యూ పరిధిలోని 240 సర్వే నెంబర్లు గల 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు చేవెళ్లలోని ఎమ్మార్వో గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది...