కాంగ్రెస్. బి ఆర్ ఎస్. పార్టీలపై ఎంపీ డీకే అరుణ సెటైర్లు
*కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎంపీ డీకే అరుణ సెటైర్లు* మహబూబ్ నగర్, సెప్టెంబరు 2 : కాళేశ్వరం అవినీతిని బయటకు తీయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఆ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. అవినీతికి పాల్పడిన వాళ్లను కాపడుతున్నట్లే ఉందన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు 'కాళేశ్వరం విషయంలో మేము ముందే సీబీఐ ఎంక్వయిరీ అంటే ఉలకలేదు, పలకలేదు. మీరు వేసిన కమిషన్ నివేదికలో...