Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 12:44 pm Editor : Admin

సిపిఐ అభ్యర్థిని గెలిపించండి “!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఏడు సంవత్సరాల కాలంగా నేటి వరకు దాచుకున్న CPI పార్టీ కండువా*🚩
*రేపు జరగబోయే ఎన్నికలలో మళ్లీ ఆ పాత కండువానే భుజాల మీద వేసుకొని ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధం* ✊
– కామ్రేడ్ G.రంగన్న (ఎల్కూర్)

*రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ZPTC అభ్యర్తిగా మల్దకల్ మండలంలో గట్టి పోటీ ఇవ్వడానికి సర్వం సిద్ధం.*
*10-5-2019 న జరిగిన జెడ్పిటిసి ఎన్నికలలో మల్దకల్ మండల ప్రజలు నీతి నిజాయితీగా కంకి కొడవలి గుర్తుకు భారత కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నమ్మకంతో అభిమానంతో ఎల్కూర్ గ్రామానికి చెందిన గుంటన్న గారి రంగన్నకు దాదాపు 600 చిలుకు ఓట్లు వేసి అటు పార్టీకి ఇటు అభ్యర్థికి గొప్ప పునాదిని కల్పించారు.*

*ఇందులో ముఖ్యంగా మా ఎలుకూరు గ్రామ ప్రజలకు పాదాభివందనాలు*🙏🙏🙏🙏🙏

*మల్దకల్ మండల ప్రజలు నమ్మకంతో వేసిన ఓట్లతో ఎల్కూర్ రంగన్న కు గొప్ప గుర్తింపుని ఇచ్చారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతుగా మల్దకల్ మండల ప్రజలను చైతన్యం చేయడం, మల్దకల్ మండలంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పుడప్పుడు నా వంతుగా ప్రజలకు అండగా సపోర్ట్ చేయడం,కృషి చేయడం జరిగిందని భావిస్తూ ఈ సందర్భంగా నా ఈ చిన్ని విన్నపాన్ని మల్దకల్ మండలం ప్రజలకు తెలియజేస్తున్నాను.*🙏

*మళ్లీ ఈ సంవత్సరంలో జరగబోయే ZPTC ఎన్నికలలో మీ ఇంటిలోని చిన్న బిడ్డల & చిన్న కొడుకుల మీ ఇంటి అండగా మీ కార్మిక, శ్రామిక,కర్షకుడి,కూలీ బిడ్డగా మీ ఇంటి పేదవాడిగా, మీలాంటి వెనుకబడిన తరగతుల నుంచి బడుగు బలహీనుల నుంచి మరోసారి కూడా మన పేద వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచి వెలుగును కల్పించేందుకు రాజకీయంగా ఎదుగుతూ తాడిత పీడిత ప్రజలకు వెన్నంటూ ఉండడం కోసం విద్యా వైద్యము చట్టం ఉపాధి రంగాలలో ఎనలేని సేవలు మండల ప్రజలకు రాజకీయంగా పెద్ద గాస గాడిలా చేయుటకు మళ్లీ ZPTC అభ్యర్థిగా భారత కమ్యూనిస్టు పార్టీ తరపున కంకి కొడవలి గుర్తుతో పోటీ చేస్తున్నాను మల్దకల్ మండల ప్రజలందరూ ఆదరించాలని చేతులెత్తి మొక్కుతూ మీ పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను* 🙏🙏🙏🙏🙏