సిపిఐ అభ్యర్థిని గెలిపించండి “!
*ఏడు సంవత్సరాల కాలంగా నేటి వరకు దాచుకున్న CPI పార్టీ కండువా*🚩 *రేపు జరగబోయే ఎన్నికలలో మళ్లీ ఆ పాత కండువానే భుజాల మీద వేసుకొని ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధం* ✊ - కామ్రేడ్ G.రంగన్న (ఎల్కూర్) *రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ZPTC అభ్యర్తిగా మల్దకల్ మండలంలో గట్టి పోటీ ఇవ్వడానికి సర్వం సిద్ధం.* *10-5-2019 న జరిగిన జెడ్పిటిసి ఎన్నికలలో మల్దకల్ మండల ప్రజలు నీతి నిజాయితీగా కంకి కొడవలి గుర్తుకు...