బిజెపి ది బస్మాసుర హస్తం దూరం ఉంటేనే మంచిది సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ కే నారాయణ
నేటి సత్యం బిజెపిది బస్మాసుర హస్తం బిజెపికి దూరంగా ఉంటేనే మంచిది ప్రాంతీయ పార్టీలకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ హెచ్చరిక నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 2 హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు అభయహస్తం కాదని, బస్మాసుర హస్తమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ విమర్శించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ ఉదాహరణగా తీసుకుంటే, బీజేపీ దగ్గర కావడం వల్లే...