(adsbygoogle = window.adsbygoogle || []).push({});
_8మండలాలు.. 18 గ్రామాల్లో.._
*పాలమూరులో ఐమ్యాక్స్ వెలుగులు*
– *సోమవారం మహబూబ్ నగర్ లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి వర్చువల్ గా ప్రారంభించిన ఎంపీ డీకే. అరుణ*
– తన ఎంపీ నిధుల నుంచి రు. 2.5 లక్షల చొప్పున్న మంజూరు చేసిన LED ఐ మ్యాక్స్ లైట్స్ ఏర్పాటు చేయించిన ఎంపీ. అరుణ
1. *బాల్ నగర్ (మండలం)*
– తిరుమలగిరి తండా
– భవాని తండా
– మేడిగడ్డ తండా
– గోండేడు తండా.
2 *రాజాపూర్ (మండలం)*
– కుచ్చర్కల్
– ఈదిగాని పల్లి
3.*ధన్వాడ (మండలం)*
– పాతపల్లి
4. *నవాబ్‌పేట్ (మండలం)*
– కాకర్లపాడు
– కొండాపూర్
5 *మిడ్జిల్ (మండలం)*
– కొత్తపల్లి
– పెద్డగుట్టతండా
– 6. *మరికల్ (మండలం)*
– ఇబ్రహీంపట్నం
– ఏలిగెండ్ల
7. *హన్వాడ (మండలం)*
– హన్వాడ టౌన్
– దొర్రి తండా
– పెద్దార్పల్లి
8 *ఊట్కూర్*
– కొల్లూరు
– చిన్నపొర్ల