Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యూరియాను అన్ని మండలాలకు అవసరాన్ని బట్టి సరఫరా చేయాలి జిల్లా కలెక్టర్ విజయేందర బోయి

నేటి సత్యం సెప్టెంబర్ 3 *జిల్లాకు వచ్చిన యూరియాను అన్ని మండలాలకు అవసరం బట్టి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వ్యవసాయ అధికారులను ఆదేశించారు* *మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,జడ్చర్ల శాసన సభ్యులు జె.అనిరుధ్ రెడ్డి తో కలిసి జడ్చర్ల రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్ కు వచ్చిన యూరియా రేక్ ను పరిశీలించారు* *మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణ పేట జిల్లాలకు కలిపి 1500 మెట్రిక్ టన్నులు యూరియా రేక్ వచ్చిందని తెలిపారు. ఇందులో...

Read Full Article

Share with friends