సెప్టెంబర్ 2 పంచాంగం
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 02 - 09 - 2025, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం, తిథి : *దశమి* రా12.36 వరకు, నక్షత్రం : *మూల* రా7.59 వరకు, యోగం : *ప్రీతి* సా4.02 వరకు, కరణం : *తైతుల* ఉ11.57 వరకు,...