7.11.116. లక్షల రూపాయలు పలికిన గణేష్ లడ్డు
నేటి సత్యం 7,11,116/- రూపాయలు పలికిన గణనాథుడి లడ్డు నేటి సత్యం కొండాపూర్ సెప్టెంబర్ 3 శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్ లో థర్డ్ స్ట్రీట్ లో ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏకదంతా యూత్ కమిటీ సభ్యులచే నిర్వహించిన లడ్డు వేలం పాటలో 21 కిలోల గణేష్ లడ్డూ భీమ్ శెట్టి శివ ప్రణీత్ 7,11,116/- రూపాయలకు సొంతం చేసుకున్నాడు అలాగే 5 కిలోల లడ్డు జోషి శ్రీకాంత్ 3,11,116/- రూపాయలకు సొంతం...