కేంద్ర ప్రభుత్వం ‘వస్తు-సేవల పన్ను (GST)’ కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులకు బదులు ఇకపై రెండే (5% & 18%) ఉంటాయి. కొత్త శ్లాబుల ప్రకారం చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. సామాన్యులకు ఇది భారీ ఊరట. ఈ మార్పుల వల్ల కేంద్రం రూ.48,000 కోట్ల ఆదాయం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ అన్నారు. ఏయే వస్తుల ధరలు తగ్గుతాయో ఇక్కడ జాబితా చూడండి..
#GST #GSTNewSlabs
GST మార్పులు
RELATED ARTICLES