తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి కె రామస్వామి
నేటి సత్యం *తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి* *సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి* నేటి సత్యం చేవెళ్లే. సెప్టెంబర్ 5 ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని ఈరోజు సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర...