నేడే మహబూబ్ నగర్ లో వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్ విడుదల చేసిన జిల్లా ఎస్పీ!
నేడే మహబూబ్ నగర్ లో వినాయక నిమజ్జనం భద్రతా, బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు పూర్తి రూట్ మ్యాపు విడుదల చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబునగర్ ప్రతినిధి/RK సెప్టెంబర్5( నేటి సత్యం) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రేపు శుక్రవారం నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ టీ జానకి ఇప్పటికే అన్ని ఏర్పాటను పూర్తి చేస్తూ రోడ్ మ్యాప్ ను ప్రకటించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు...