Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 7:06 am Editor : Admin

35 లక్షలకు బాలాపూర్ లడ్డును కైవాసం చేసుకున్న లింగాల దశరథ గౌడ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర*
*వేలంలో రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్‌గౌడ్*
*గతేడాది కంటే రూ.4.99 లక్షలు ఎక్కువ ధర పలికిన లడ్డూ*