35 లక్షలకు బాలాపూర్ లడ్డును కైవాసం చేసుకున్న లింగాల దశరథ గౌడ్
నేటి సత్యం *బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర* *వేలంలో రూ.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్‌గౌడ్* *గతేడాది కంటే రూ.4.99 లక్షలు ఎక్కువ ధర పలికిన లడ్డూ*