ఏ విచారణకైనా మేం రెడీ??
నేటి సత్యం సెప్టెంబర్ 6 *సుద్ధ పూసలు, సత్య హరిశ్చంద్రులైతే మూడోసారి గెలిచేవాళ్ళు..!* *ఏ విచారణకైనా మేము రె"ఢీ"..!* *అంజన్న.. నువ్వెందుకు ఉలికి పడతావ్..!?* *మీ నాన్నకు వంద ఎకరాలు ఉంటే.. భూసంస్కరణ చట్టం ఏమైంది..?* *పటేల్ పట్వారి చేసినోళ్లకు తెల్వదా..?* *100 ఎకరాలు ఉన్నోళ్లకు ప్రభుత్వ భూమితో ఏం పని..?* *మీ ఆస్తుల గురించి మేము అడగలేదు.. మీరే చెబుతున్నారుగా ..* *సిబిఐ, ఏసీబీ విచారణ కోసం మీరే అడుగుతున్నారు..* *మేము మాట్లాడిందేమిటి మీరు చెబుతున్నది...