జీఎస్టీ వాతలపై. వెన్నె పూత
వాతలపై వెన్నపూత Sep 5,2025 05:54 నేటి సత్యం ఒళ్లంతా వాతలు పెట్టి, ఆ తరువాత తీరిగ్గా ఏదో ఒక దగ్గర లేపనం రాసినట్టు- కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్టీ) విధానంలో కొన్ని మార్పులు ప్రకటించింది. ఇదేదో గొప్ప ఉపశమనం, కానుక అన్నట్టుగా గత రెండు నెలల నుంచి కేంద్ర మంత్రులు మొదలు ప్రధాని మోడీ వరకూ ఊరిస్తూ వచ్చారు. బుధవారం జరిగిన 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు...