చంద్రగ్రహణం- లాభమా- నష్టమా ఎవరికి -ఏంటి
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఆదివారం,సెప్టంబర్.7,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు భాద్రపద మాసం - శుక్ల పక్షం తిథి:పూర్ణిమ రా11.50 వరకు వారం:ఆదివారం(భానువాసరే) నక్షత్రం:శతభిషం రా10.53 వరకు యోగం:సుకర్మ ఉ11.08 వరకు కరణం:భద్ర మ12.24 వరకు తదుపరి బవ రా11.50 వరకు వర్జ్యం:ఉ6.20 - 7.55 మరల తె5.05 నుండి దుర్ముహూర్తము:సా4.28 - 5.17 అమృతకాలం:మ3.48 - 5.22 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం:మ12.00...