Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మట్టిలో మాణిక్యం మా.. సురవరం — కడవరకు కమ్యూనిస్టు గానే కొనసాగుతo!!

"మట్టిలో మాణిక్యం మా సురవరం " ఏ ఒక్క రోజు కమ్యూనిస్టు అని ఒక పదం పలకని వాళ్ళు , ఏనాడు ఎర్రజెండా ఎత్తనివాళ్లు , ఏనాడు కమ్యూనిజం బాటలో నడవని వాళ్ళు మీరు లేరని తెలిసి ఇకమీదట మీరు రాలేరు అని తెలిసిన మరుక్షణం శోకసంద్రంలో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మీ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతూ రాస్తున్న కావ్యాలు ఎన్నో నాకు ఊహ తెలిసిన కానుంచి చాలామంది...

Read Full Article

Share with friends