Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 3:20 am Editor : Admin

జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సెప్టెంబర్ 8

*కేటీఆర్ కీలక నిర్ణయం. జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్*

*లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు జిల్లాలలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 10, 11వ తేదీలలో భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటించనున్నారు*

*13న గద్వాలలో పర్యటిస్తారు. దసరా పండుగ లోపు వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలని కేటీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది*

_*మరోవైపు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కేటీఆర్ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా… గులాబీ పార్టీలో ఇటీవల కలకలం చోటు చేసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరించారు కేసీఆర్. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసినందుకు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి పీకిపారేశారు*_