Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్!!

నేటి సత్యం సెప్టెంబర్ 8 *కేటీఆర్ కీలక నిర్ణయం. జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్* *లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు జిల్లాలలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 10, 11వ తేదీలలో భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాలలో కేటీఆర్ పర్యటించనున్నారు* *13న గద్వాలలో పర్యటిస్తారు. దసరా పండుగ లోపు వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలని కేటీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది* _*మరోవైపు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప...

Read Full Article

Share with friends