Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేవంత్ రెడ్డి పై పరువునష్టం దవా కోట్టి వేసిన సుప్రీం

*రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా కేసును కొట్టివేసిన సుప్రీం* * రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ భాజపా దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేయడంపై భాజపా పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఇదే విషయమై ఆ పార్టీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను భాజపా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం పిటిషన్‌ను...

Read Full Article

Share with friends