ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం!!
_*ఉపరాష్ట్రపతి ఎన్నికకు BRS దూరం*_ *హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత రాష్ట్రసమితి దూరంగా ఉండనుంది. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ నెల 9న జరగనుంది. ఈ ఎన్నికలో ఎన్డీయే తరఫున సి.పి.రాధాకృష్ణన్ పోటీ పడుతుండగా... ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు*