Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జోగులమ్మ గద్వాల జిల్లా విషాదం పిడుగు పడి ముగ్గురు మృతి

పిడుగు పడి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు జోగులంబ గద్వాల జిల్లాలో విషాదం మహబూబునగర్ ప్రతినిధి/ RK సెప్టెంబర్ 10 ( నేటి సత్యం) ఉమ్మడి మహబూబునగర్ జిల్లాలోని జోగులంబ గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల వల్ల పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా లోని...

Read Full Article

Share with friends