భూ పోరాటాలు వర్ధిల్లాలి!! భూ పోరాట ఉద్యమకారులు చేవెళ్ల కోర్టుకు హాజరు!!
కోర్టుకు హాజరైన భూపోరాట నాయకులు నేటి సత్యం చేవెళ్లే సెప్టెంబర్ 11 *సిపిఐ పార్టీ వర్ధిల్లాలి* *భూ పోరాటం వర్ధిల్లాలి* *చేవెళ్ల కోర్టుకు హాజరైన సిపిఐ నాయకులు* చేవెళ్ల మండల కేంద్రంలోని 75 వ సర్వే నెంబర్ లో ఇండ్లు లేని నిరుపేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 31 నెలలుగా గుడిసెలు వేసి పట్టాల కోసం భూ పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులపై భూ పోరాట కేసు నమోదు చేయడం జరిగింది దానిలో...