సదా బైనామ భూము రెగ్యులరైజేషన్ కు తెలంగాణ ప్రభుత్వం జీవో.విడుదల!!
నేటి సత్యం సెప్టెంబర్ 11 *సదాబైనామా భూముల రెగ్యులరైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం జి.ఓ. విడుదల* తెలంగాణ ప్రభుత్వం సదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నం.106ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతీ (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2025 (చట్టం నం.1 ఆఫ్ 2025)లోని సెక్షన్ 6(1) ప్రకారం, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు...