(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 11
*కామ్రేడ్ పాలమకుల జంగయ్య పిలుపు*

ప్రియమైన కామ్రేడ్స్
సెప్టెంబర్ 11 నుండి 17 వరకు మన జిల్లాలోని అన్ని మండలాలలో వీలిన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాయకత్వం బాధ్యత తీసుకొని కార్యక్రమం విజయవంతం కోసం ప్లాన్ చేసుకోవాలి
ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను.మట్టి మనసులు చేసిన వెట్టి చాకిరి విముక్తి పోరాటం కమ్యూనిస్టుల త్యాగాలను కొన్ని శక్తులు మతం రంగు పొలిమి ఆ చరిత్రను వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నారు ఆనాటి పోరాట యోధుల త్యాగాలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ శ్రేణులు నాయకత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ఈనాటి యువతకు ప్రజలకు తెలియజేసే విధంగా మన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కార్యవర్గ సభ్యులను మండల కార్యదర్శి లను కోరుచున్నాను
అభినందనలతో
పాలమాకుల జంగయ్య
సిపిఐ జిల్లా కార్యదర్శి