నీతి సత్యం ఆగస్టు 11
*తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ల పిలుపు*
నేటి సత్యం నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 11
ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాం తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట స్ఫూర్తితో సమాజంలోని సకల ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాటాలకు సిద్ధం కమ్మని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ లు పిలుపునిచ్చారు నేడిక్కడ మననూరు కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సాయితో పోరాట వారోత్సవాల ప్రారంభ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో పాల్గొన్న మొక్కలు తెలంగాణ అమరజీవి సాయిధ పోరాట వీరుడు సైమన్ రాములు స్థూపానికి నివాళులర్పించి అమరులను స్మరించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సమావేశంలో భక్తులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నాగర్కర్నూలు జిల్లాకి విడదీయలేని సంబంధాలు ఉన్నాయని ఏ జిల్లాలోని అచ్చంపేట కొల్లాపూర్ నాగర్కర్నూలు కల్వకుర్తి ఏ పల్లెలోకి వెళ్లిన ఆనాటి వీర తెలంగాణ సాయుధ పోరాటాల త్యాగాల గుర్తులు నేటికీ సజీవంగా కనబడుతున్నాయని వారు తెలియజేశారు జిల్లాలో సాయిధరైతంగా పోరాటాన్ని సురవరం వెంకటరామిరెడ్డి లక్ష్మణ చారి కక్కినేని గోపాల్ రావు గారు పెదలింగారెడ్డి చిన్న లింగారెడ్డి తప్పేట బుగ్గన్న కమ్యూనిస్టు రంగమ్మ సిఆర్ శర్మ ఇలా పెరమళ్ళ మాసయ్య ఇలా అనేకమంది ఆనాటి ఉద్యమకారుల జ్ఞాపకాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నాయని వారు పేరు ఉన్నారు ఇంత చరిత్ర కలిగిన సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా 1947 సెప్టెంబర్ 11వ తేదీన కామ్రేడ్ రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి మద్దుమ్ మోయోగిన్ల పిలుపుని అందుకొని విరోచితంగా సాగిన ఈ ఉద్యమం 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసేంతవరకు మట్టి మనుషులు మహావీరులుగా మార్చినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సాయుధ పోరాటం ది ఎర్రజెండా సిపిఐది అన్నారు అంతటి త్యాగాన్ని గుర్తుచేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి సెప్టెంబర్ 11 నుండి 17 వరకు సిపిఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల పేరుతో అలనాటి ఉద్యమ చరిత్రను నేటి తరానికి చేరవేర్చ రకంగా సిపిఐ కార్యక్రమాలు చేస్తోంది అందులో భాగంగానే నాగర్కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నేడు మననూరులో వారోత్సవాల ప్రారంభ సభ నిర్వహించడం జరిగింది 10 లక్షల ఎకరాల భూమి భూమిలేని నిరుపేదలకు పంచిన ఉద్యమం మూడు వేలకు పైగా గ్రామాలను దేశ్ముఖలు దొరలు భూస్వాముల నుండి విముక్తి చేసిన ఉద్యమం ఈ పోరాట క్రమంలో నునుగు మీసాల ఎర్రజెండా బిడ్డలు 4,500 మంది అమరవీరులను ప్రాణార్పణ చేసినటువంటి ఇంతటి త్యాగాన్ని సకల తెలంగాణ ప్రజలందరినీ కూడా భారతీయులుగా తీర్చిదిద్దిన ఈ చారిత్రాతిక ఉద్యమాన్ని ప్రభుత్వాలు ఏవైనా అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరం ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఇది అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తారు అధికారులకు వచ్చినాక లేటు ఫిరాయించి ఈ కార్యక్రమాన్ని దాటవేస్తున్నారు ఇప్పటికైనా సాయుధ పోరాట వీరుల త్యాగాలను గుర్తించి సెప్టెంబర్ 17న విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు ఒక విచిత్ర కరమైన పరిస్థితి తెలంగాణలో కనబడుతుంది వినబడుతుంది తెలంగాణ ఉద్యమానికి ఎండకే మాసం కూడా సంబంధంలేని బిజెపి వాటి సంఘాలు నేడు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని కమ్యూనిస్టులనుంచి దొంగలించి ఐజాక్ చేసే ఒక కుట్రను నేడు చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మేధావులు ఈ ఉద్యమ చరిత్రను నేటి తరపు సమాజానికి వివరించాల్సినటువంటి బాధ్యత పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరిపై ఉందని వారు గుర్తు చేశారు ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని ముస్లిం రాజైన నిజాంపై హిందువులు చేసిన ఉద్యమంగా చిత్రీకరించి వారి మత రాజకీయాలను కొనసాగించాలని బీజేపీ చేస్తున్న కుట్రలను ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ మూలాలు కలిగిన ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండించి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇది ఏ కులానికో మతానికో వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు ఇది స్వేచ్ఛ స్వాతంత్రం కోసం బానిస బతుకుల విముక్తి కోసం ఎట్టి చాకిరిని రూపుమాపు చేయడం కోసం జరిగిన మనుషులంతా ఏకమై చేసిన మహోద్యమం అని వారు గుర్తు చేశారు ఈ పోరాట స్ఫూర్తితోనే జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు ముందుకు రావాలని పోరాటాల ద్వారానే హక్కుల సాధన జరుగుతుందని పైరవీల ధార కాదు అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, పీ, విజయ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి కామ్రేడ్ పెరమల గోపాల్, జిల్లా నాయకులు కృష్ణాజి శంకర్ గౌడ్, రవీందర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిజ్జా శ్రీనివాస్ తుమ్మల శివుడు, టీ కిరణ్ కుమార్ డా సిహెచ్ శ్రీనివాసులు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశముని అంజి అశోక్ గౌడు కే చంద్రయ్య యాదవ్ నరసింహ అఖిల్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు నరసింహ చందు పర్వతాలు కేశవులు మధు సలేశ్వరం జి వెంకటస్వామి ఎస్కే షరీఫ్ శ్యామ్ విష్ణు అనేకమంది పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
