తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటలకు సిద్ధం కండి సిపిఐ
నీతి సత్యం ఆగస్టు 11 *తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ల పిలుపు* నేటి సత్యం నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 11 ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాం తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట స్ఫూర్తితో సమాజంలోని సకల ప్రజల సమస్యల పరిష్కారానికై పోరాటాలకు సిద్ధం కమ్మని సిపిఐ రాష్ట్ర...