దోపిడీ అసమాన తలపై తెలంగాణ రైతంగా సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడుదాం!!
నేటి సత్యం సెప్టెంబర్ 11 *దోపిడీ అసమానతలపై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడుదాం* *యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు* నేటి సత్యం మియాపూర్ సెప్టెంబరు 11 వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ మియాపూర్ డివిజన్ ముజఫర్ అహ్మద్ నగర్ తాండ్ర రామచంద్రయ్య స్మారక భవన్ లో కామ్రేడ్ వడ్త్యా తుకారాం నాయక్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని...