11 సెప్టెంబర్ పంచాంగం
ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *11,సెప్టెంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం* ➖➖➖✍️ *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *వర్షఋతౌః / భాద్రపద మాసం / కృష్ణపక్షం* *తిథి : చవితి* మ 12.45 వరకు ఉపరి పంచమి *వారం : గురువారం* (గురువాసరే) *నక్షత్రం : అశ్విని* మ 01.58 వరకు ఉపరి భరణి *సూర్యోదయాస్తమాలు:* ఉ05.55/సా06.13విజయవాడ ఉ06.04/సా06.22హైదరాబాద్ *సూర్యరాశి : సింహం చంద్రరాశి : మేషం*...