(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
*ఏరులై పారుతున్న మధ్యమును అరికట్టండి బెల్ట్ షాపులను రద్దు చేయండి సిపిఐ రామకృష్ణ*
నేటి సత్యం శేర్లింగంపల్లి సెప్టెంబర్ 12
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో. ఒక్కొక్క బస్తీలలో. రెండు. మూడు నాలుగు. బెల్ట్ షాపులు ఉన్నాయి. 24 గంటలు ఓపెన్ ఉంటున్నాయి
కానీ మెడికల్ షాపులు టైం మీద తీస్తారు టైం మీద ముస్తూ ఉంటారు. ప్రాణాలను కాపాడే మెడికల్ షాపులు టైమింగ్ పాటిస్తున్నారు. జీవితాలను సంసారాలను నాశనం చేసే బెల్టు షాపులు 24 గంటలు రన్నింగ్ అయితా ఉన్నాయి.. దానికి తోడు డ్రగ్స్ గంజఈ.. లాంటి మాదకద్రవ్యాలు యువతపై.. ప్రభావం చూపుతా ఉన్నాయి..
బస్తీలలో మహిళలు బెల్ట్ షాపుల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మద్యం మత్తులో. మహిళను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు.. యువత చెడు దారి పట్టడానికి ఈ బెల్టు షాపులు కూడా ఒక కారణం.. దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని బెల్టు షాపులు లేనివిధంగా డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మనపై.మీపై ఉందని టి.రామకృష్ణ అన్నారు…
తక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేయకపోతే తమరి ఎక్సైజ్ ఆఫీసు ముందు భారీ ఎత్తున మహిళలను కూడగట్టి. ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులకు హెచ్చరించడం జరిగింది.
డ్రగ్స్ లాంటివి మాదకద్రగాలను తక్షణమే మన నియోజకవర్గంలో లేకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు… ఈ కార్యక్రమంలో ఈ రామకృష్ణ.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.. కె చందు యాదవ్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు. తుపాకుల రాములు ఏఐటీయూసీ అధ్యక్షులు. ఎస్ సురేష్. మియాపూర్ కార్యదర్శి. సురేఖ. బి నారాయణ. వెంకట్. కార్యదర్శి. చంద్రమ్మ కార్యదర్శి కృష్ణ సహాయ కార్యదర్శి.