హైటెక్ సిటీ ఏరియాలో ఏరులై పారుతున్న మద్యం!! బస్తీకి నాలుగు బెల్ట్ షాపులు!!
నేటి సత్యం [video width="848" height="392" mp4="https://netisatyam.com/wp-content/uploads/2025/09/VID-20250912-WA0360.mp4%22][/video] *ఏరులై పారుతున్న మధ్యమును అరికట్టండి బెల్ట్ షాపులను రద్దు చేయండి సిపిఐ రామకృష్ణ* నేటి సత్యం శేర్లింగంపల్లి సెప్టెంబర్ 12 శేరిలింగంపల్లి నియోజకవర్గం లో. ఒక్కొక్క బస్తీలలో. రెండు. మూడు నాలుగు. బెల్ట్ షాపులు ఉన్నాయి. 24 గంటలు ఓపెన్ ఉంటున్నాయి కానీ మెడికల్ షాపులు టైం మీద తీస్తారు టైం మీద ముస్తూ ఉంటారు. ప్రాణాలను కాపాడే మెడికల్ షాపులు టైమింగ్ పాటిస్తున్నారు. జీవితాలను సంసారాలను నాశనం...