మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష !”
నేటి సత్యం సెప్టెంబర్ 13 మేడారం జాతర మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సమీక్ష నిర్వహించిన పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ జాతర నిర్వహణ, ఆధునికీకరణ పనులపై చర్చ 🌷వైసీపీ కార్యకర్తలు గిరిధర్, సతీష్‌కు జగన్ పరామర్శ మచిలీపట్నంలో గిరిధర్, సతీష్‌పై జనసేన నేతల దాడి ఫోన్ చేసి దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న జగన్ దాడికి గురైన కార్యకర్తలకు అండగా ఉంటామన్న జగన్ 🌷బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిముందు కాల్పులు ఉత్తరప్రదేశ్ బరేలీలోని...