ప్రైవేట్ కళాశాలల బందుకు ఏఐఎస్ఎఫ్ మద్దతు!!
నేటి సత్యం సెప్టెంబర్ 14 *ప్రైవేట్ కళాశాల బంద్ కు ఏఐఎస్ఎఫ్ మద్దతు* *లక్షలాది మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం చెలగాటం* *వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలి* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్ నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 14 తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15 నుండి(రేపటి) ప్రైవేట్ డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు చేస్తున్న...