మేధా స్కూల్ లైసెన్స్ రద్దు!!
నేటి సత్యం *HYD: మేధా స్కూల్ లైసెన్స్‌ను రద్దు చేసిన విద్యాశాఖ. మేధా స్కూల్‌లో పది కిలోల మత్తుమందు స్వాధీనం. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ తయారుచేసి అమ్మినట్లు గుర్తింపు. మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులని మరో స్కూల్లో చేర్పించేందుకు ప్రయత్నం. ఇప్పటికే స్కూల్ సీజ్ చేసిన ఈగల్ టీం*_ _*తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై పోలీసుల దాడులు. ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, L&O పోలీసుల సంయుక్త దాడులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నలుగురు డ్రగ్ పెడ్లర్ల అరెస్టు.. 91...