(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*వీలినోస్తవమే వీరులకు నిజమైన వీర దండాలు. కామ్రేడ్ పాలమాకుల జంగయ్య* .
నేటి సత్యం. శేర్లింగంపల్లి. సెప్టెంబర్15
ఈరోజు రెండు గంటలకు సిపిఐ ఆఫీసు లో. తెలంగాణ రైతన్న సాయుధ పోరాట వారోత్సవాల సభ. సిపిఐ రామకృష్ణ అధ్యక్షతన జరిగింది..ఈ సభకు ముఖ్యఅతిథిగా. రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి. కామ్రేడ్ పాలమాకుల జంగయ్య గారు పాల్గొని మాట్లాడుతూ.
నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. హ్యుడల్ ప్రభువుల అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం మాతృభాష కోసం భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన తిరుగుబాటు ధిక్కారస్వరం. భాంచంద్ దొర కాల్ముక్త. అన్న వెట్టి మనిషి.. దొర ఏందీ రో. నీ.దొరత నం.ఏందిరో అంటూ.. బంధువులు పట్టిన కమ్యూనిస్టు పోరాటమది… తెలంగాణ సాయుధ పోరాటల వారోత్సవాల. స్ఫూర్తితో. శేరిలింగంపల్లిలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని అన్నారు..
ఎలక్షన్ల ముందు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అటువంటి అవసరం ఉంది. కామ్రేడ్ రక్తపు నాగేష్ గౌడ్ గారి ఏడవ వర్ధంతి.సిపిఐ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో. రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ పానగంటి పర్వతాలు గారు. కే చందు యాదవ్. కే సుధాకర్. ఎస్ కొండలయ్య. ఎస్ నారాయణ. టి వరలక్ష్మి. ఎస్ సురేష్. ఎస్ నరసమ్మ. చంద్రమ్మ సురేఖ కృష్ణ బంగారి రఘు.

