వీలైనోస్తవమే. వీరులకు నిజమైన వీర దండాలు. పాలమాకుల జంగయ్య!!
*వీలినోస్తవమే వీరులకు నిజమైన వీర దండాలు. కామ్రేడ్ పాలమాకుల జంగయ్య* . నేటి సత్యం. శేర్లింగంపల్లి. సెప్టెంబర్15 ఈరోజు రెండు గంటలకు సిపిఐ ఆఫీసు లో. తెలంగాణ రైతన్న సాయుధ పోరాట వారోత్సవాల సభ. సిపిఐ రామకృష్ణ అధ్యక్షతన జరిగింది..ఈ సభకు ముఖ్యఅతిథిగా. రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి. కామ్రేడ్ పాలమాకుల జంగయ్య గారు పాల్గొని మాట్లాడుతూ. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. హ్యుడల్ ప్రభువుల అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతంగ సాయుధ...