నేడు స్థానిక సంస్థ ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!!
నేటి సత్యం నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున అప్పీల్‌కు వెళ్లే యోచనలో రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం