Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedఅల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్ పగిలిన తల!!

అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్ పగిలిన తల!!

నేటి సత్యం

*అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఓ టీచర్*

*తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా తెలిపిన వైద్యులు*

*దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments