Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 12:10 pm Editor : Admin

రోడ్డు ఇరువైపులా సైడ్ కాలువ నిర్మించాలి!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*రోడ్డుకు విరుగువైపులా సైడ్ కాల్వలు నిర్మించాలని కల్వకోల్ గ్రామ ప్రజల ఆందోళన*
నేటి సత్యం కల్వకుల్. వార్త రిపోర్టర్ కొండలయ్య సెప్టెంబర్ 16

— కల్వకోల్ గ్రామంలో నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా వస్తున్న సైడ్ కాలువలు పెట్రోల్ బంక్ నుండి కుడికిల్ల క్రాస్ రోడ్డు వరకుe సైడు కాలువలను నిర్మించాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామం మధ్యలోనే సైడ్ కాలలను ఆపేస్తే సైడు కాలువలో ఉన్న మురుగు నీటిలో ఈగలు దోమలు ఉండడంతో వాటి ద్వారా ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి, రోడ్డు కిరువైపులా వస్తున్న సైడ్ కాలువను పెట్రోల్ బంక్ నుంచి కుడికిలా రోడ్డు వరకు నిర్మించాలని గ్రామ ప్రజలు అందరం కోరుచున్నాము*