రోడ్డు ఇరువైపులా సైడ్ కాలువ నిర్మించాలి!!
*రోడ్డుకు విరుగువైపులా సైడ్ కాల్వలు నిర్మించాలని కల్వకోల్ గ్రామ ప్రజల ఆందోళన* నేటి సత్యం కల్వకుల్. వార్త రిపోర్టర్ కొండలయ్య సెప్టెంబర్ 16 --- కల్వకోల్ గ్రామంలో నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా వస్తున్న సైడ్ కాలువలు పెట్రోల్ బంక్ నుండి కుడికిల్ల క్రాస్ రోడ్డు వరకుe సైడు కాలువలను నిర్మించాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామం మధ్యలోనే సైడ్ కాలలను ఆపేస్తే సైడు కాలువలో ఉన్న మురుగు నీటిలో ఈగలు దోమలు ఉండడంతో వాటి ద్వారా...