ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
నేటి సత్యం నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మన ప్రియతమ నేత ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. నేటి సత్యం. నాగర్ కర్నూల్. సెప్టెంబర్ 16 విద్యార్థుల భవిష్యత్ దిశగా ఒక అద్భుతమైన అడుగు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే. గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య అందేలా కృషి. సైన్స్ ల్యాబ్ ద్వారా...