Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అస్తవ్యస్తంగా మరినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ!!

నేటి సత్యం మియాపూర్ *అస్తవ్యస్తంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ* *కమిషన్లకు కక్కుర్తిపడి పర్యవేక్షణ చేయని అధికారులు, ప్రజా ప్రతినిధులు* ఈరోజు మియాపూర్ డివిజన్ వివిధ కాలనీలో పర్యటించిన యం సి పీ (యు) నాయకులు ఈ సందర్భంగా యం సి పీ ఐ (యు )మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారుతున్నది.మియాపూర్ ప్రాంతంలోని వివిధ కాలనీలలో ఎం ఎ నగర్,...

Read Full Article

Share with friends