Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 12:10 pm Editor : Admin

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎన్వి ఎస్ రెడ్డి నియామకం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌ రెడ్డి నియామకం*_

*తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు*