తెలంగాణ రైతంగ సాయుధ సమర చరిత్రను బిజెపి వక్రీకరించడం బాధాకరం కూనంనేని సాంబశివరావు!!
నేటి సత్యం సెప్టెంబర్ 17 (సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు) తెలంగాణ రైతాంగ సాయుధ సమర చరిత్రను బిజెపి వక్రీకరించడం గర్హనీయం ః కూనంనేని సాంబశివరావు హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలను తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, ఈ సమరంలో అసువులు బాసిన అమర వీరులను బిజెపి హైజాక్ చేసే ప్రయ్నతం చేస్తూ కొత్త నినాదాలతో చరిత్రను వక్రీకరించడం గర్హనీయమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి, ఎంఎల్ ఎస్ కూనంనేని సాంబశివరావు...